
* చెన్నై దవాఖానలో చికిత్స
ఆకేరున్యూస్ డెస్క్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అస్వస్థతకు గురయ్యారు. గుండె నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీనియర్ వైద్యులతో కూడిన బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడిరచారు.
……………………………