ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం లింగంపల్లి సమ్మక్క సారక్క జాతర ఆదాయం రూ. 7 లక్షల 14 వేల 520 లు వచ్చినట్లు జాతర కమిటీ చైర్మన్ కండ్ల కోల శ్రీనివాస్, ఈవో వంశీ తెలిపారు. సోమవారం స్థానిక రైతు వేదికలు హుండీలు లెక్కించగా రూ. 7 లక్షల 14 వేల 520 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సునీత లాలు, ఉప సర్పంచ్ రాజు డైరెక్టర్లు డైరెక్టర్లు సంజీవ, కుమారస్వామి, శ్రీనివాస్, రవి, స్వప్న వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………….
