Panchayat Funds
Published:
Panchayat Funds: ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికలు జరగని మరో 58 గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేసింది. ఆయా గ్రామపంచాయతీల అధికారిక ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు అధికారులు తెలిపారు.
గ్రామాల్లో పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా, మౌలిక వసతుల అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించింది.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయా గ్రామాల అభివృద్ధి పనులకు ఊతం లభించనుంది
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
