ఆకేరున్యూస్, హైదరాబాద్:
* ఉదయం 10.45 కు బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో ఖమ్మం బయలుదేరుతారు.
* 11.45 కు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజీ , కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
* అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం.
* మధ్యాహ్నం 2.30 లకు బీజేఎన్ఆర్ డిగ్రీ కాలేజీలో సీపీఐ శతాబ్ది ఉత్సవ బహిరంగ సభలో పాల్గొంటారు.
* అనంతరం ఖమ్మం నుంచి సాయంత్రం 4.30 కు హెలికాప్టర్లో ములుగు జిల్లా మేడారం చేరుకుంటారు.
* సాయంత్రం 5 గంటలకు మేడారంలో హరిత హోటల్లో రాష్ట్ర మంత్రివర్గ భేటీ.
* సాయంత్రం 6.30కు మేడారంలో అభివృద్ధి పనులను సీఎం పరిశీలిస్తారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హరిత వై జంక్షన్, జంపన్న వాగు స్తూపం వరకు, మేడారం ఆర్టీసీ బస్‌స్టాండ్‌ను సందర్శిస్తారు.
* రాత్రి 7 గంటలకు మేడారం ఆలయ ఎగ్జిట్ సెంటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు.
* రాత్రి మేడారం హరిత హోటల్లో సీఎం బస.
19.01.2026 (సోమవారం)
* ఉదయం 6.30కు మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన పైలాన్ ప్రారంభోత్సవం
* వన దేవతలకు ప్రత్యేక పూజలు.
……………………………………………

