
ఆకేరు న్యూస్, డెస్క్ : వరుస విమాన ప్రమాదాలు ఇటీవలి కాలంలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో విమానం మాయం కావడం చర్చనీయాంశంగా మారింది. రష్యా(Russia)లోని అంగారా ఎయిర్ లైన్స్ విమానం అదృశ్యమైంది. ఏఎన్ 24 ఎయిర్ క్రాఫ్ట్ ఏటీసీతో కాంటాక్ట్ కట్ అయింది. రష్యాలోని అమూర్ ప్రాంతంలో విమానం అదృశ్యమైనట్లు అధికారులు గుర్తించారు. అది ఏమైందో అని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఆ విమానంలో50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
………………………………………….