* కుటుంబ తగాదాలపై స్పందించిన మోహన్‌బాబు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : మా ఇంట్లో చిన్న తగాదా వచ్చిందని, తామే పరిష్కరించుకుంటామని మంచు మోహన్‌బాబు (Manchu Mohanbabu) అన్నారు. రెండు రోజులుగా చర్చనీయాంశంగా మారిన కుటుంబ వివాదంపై ఆయన స్పందించారు. గతంలో ఎన్నో తగాదాలను తానే పరిష్కరించానని, ఆయా కుటుంబాలు కలిసి ఉండేలా చేశానని తెలిపారు. సోదరుల మధ్య చిన్న చిన్న తగాదాలు రావడం సహజమని, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుంటామని బదులిచ్చారు.
……………………………..