Published:
Updated: 01 Oct 2024 • 05:57 AM
ఆకేరు న్యూస్, హన్మకొండ: హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను రేపు హనుమకొండ జిల్లా పరిషత్ హాల్లో నిర్వహిస్తామని జిల్లా సంక్షేమాధికారి, మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ‘‘వయోవృద్ధుల డే కేర్ సెంటర్’’ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వయో వృద్ధులందరు, జిల్లా అధికారులు తదితరులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
……………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
