Delhi Slum Fire Accident
ఆకేరు న్యూస్, డెస్క్: ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో గల స్లమ్ ఏరియాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిక్ ప్యానెల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
