చీరకట్టులో యువతి బైక్ రైడ్
Published:
Updated: 02 Aug 2024 • 10:37 AM
* వరంగల్ వనిత వీడియో వైరల్
ఆకేరు న్యూస్, వరంగల్ : చక్కనైన చీరకట్టు.. తలపై హెల్మెట్టుతో ఓ వనిత స్పోర్స్ బైక్పై దూసుకుపోతుంటే.., రోడ్డుపై అందరూ అలా నోరెళ్లబెట్టి చూస్తూ ఉన్నారు. ఈ ఘటన వరంగల్ రోడ్లపై దర్శనమిచింది. వరంగల్ నుంచి హనుమకొండ రోడ్డులో రయ్.. రయ్.. అంటూ తిరుగుతూ ఓ యువతి అందరినీ ఆకర్షించింది. చీరకట్టుకుని, హెల్మెట్ పెట్టుకుని ఆమె బైక్ నడుపుతున్న వీడియో సోషల్మీడియాలో వైరల్ గా మారింది.
————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
