
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి ఊర చెరువులో మంకిడి పవన్ ( 25) చెరువులో పడి గల్లంతయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం బీరెల్లిగ్రామంలో బాసాని రామ కృష్ణా అనారోగ్యంతో మరణించాడు ఆయన అంతిమ యాత్రలో పాల్గొని అనంతరం చెరువులోకి స్నానానికి స్నేహితులతో వెళ్లి మునిగిపోయారు.తోటి స్నేహితులు గమనించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మృతదేహం కాలేదు అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. NDRF బృంధాలు డెడ్ బాడి కోసం గాలిస్తునారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
…………………………………………..