
* కోస్ట్ గార్డ్ చరిత్రలోనే అత్యధికం
ఆకేరు న్యూస్ డెస్క్ : అండమాన్ (Andaman) తీరంలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. దాదాపు 5 టన్నుల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సముద్ర మార్గాన ఫిషింగ్ బోట్లలో వీటిని తరలిస్తున్నారు. కోస్ట్‌గార్డ్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి అని రక్షణ అధికారులు తెలిపారు.
……………………………….