
* ఖాజాగూడలో ఆక్రమణల తొలగింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్(Hyderabad)లో మరోసారి కూల్చివేతలతో హైడ్రా(Hydra) హడలెత్తించింది. ఇయర్ ఎండింగ్ రోజున కూల్చివేతలు చేపట్టింది. ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు ఆక్రమణలను తొలగించింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. 20 దుకాణాలకు పైగా నేలమట్టం చేసింది. 4 ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ ను తొలగించింది.
…………………………………