Published:
Updated: 02 Jan 2025 • 12:27 PM
ఆకేరున్యూస్, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న ఏపీలోని విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.85 వేల కోట్లు పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న ఏపీలోని విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటక ఖరారైందని అధికారులు వెల్లడిరచారు.
……………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
