
ఆకేరున్యూస్, వరంగల్: అధికార కార్యక్రమాల కోసం సోమవారం హనుమకొండ పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న రాష్ట్ర జైళ్ల డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రాను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ రaా మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు అందజేశారు. డిజిపిని కలిసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఏఎస్పి మనన్ భట్ ఎసిపిలు ఉన్నారు.
……………………………………………….