Warangal Police Suspended Officers
Published:
Updated: 28 Jun 2026 • 09:05 AM
* ఒకే కేసులో సిఐ, ఎస్.ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ యం. అబ్బయ్య, గతంలో బచ్చన్నపేట ఎస్.ఐ గా పని చేసి ప్రస్తుతం ఏఆర్ అటాచ్డ్ లో ఉన్న ఎస్.ఐ షేక్ హమీద్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన అధికారులు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు అధికారులను సస్పెండ్ చేస్తునట్లుగా సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
