* చంద్రబాబులాంటి వ్యక్తుల ఆటలా సాగకూడదు
* తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
* మాజీ మంత్రి హరీశ్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర సాగుతోందని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ ఆరోపించారు. చంద్రబాబులాంటి వ్యక్తుల ఆటలు సాగకూడదంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్ కు మార్గదర్శకం అవుతాయని చెప్పారు. తెలంగాణ కేసీఆర్ శ్రీరామ రక్ష అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటి మాత్రమే అమలు చేయగలిగిందని విమర్శించారు.
————————–
My spouse and I absolutely love your blog
and find mamy of your post’s to be precisely what I’m looking
for. Does one offer guest writers to write content in youir case?
I wouldn’t mind writing a post or elaborating on a numbr of thhe subjects you
write related to here. Again, awesome web site!
my webpage – http://www.waste-Ndc.pro
This info is invaluable. Where can I find
oout more?
my blogg :: Waste-Ndc.Pro