కేసీఆర్ కుమార్తె కవిత
Published:
Updated: 20 Aug 2024 • 11:12 AM
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే మిగిలింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న కవిత బెయిల్ పై రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. వాదనలు ముగిసిన అనంతరం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ తిరస్కరించింది. మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. రెండు పిటిషన్లపైనా గత నెలలో కూడా విచారించిన కోర్టు.. తాజాగా రెండు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నారు.
—————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
