*ఫైనాన్స్ కంపెనీలకు అనుమతి..?
ఆకేరు న్యూస్డెస్క్ : ఈఎంఐ ద్వారా ఫోన్ తీసుకొని ప్రతీ నెలా ఈఎంఐ ని చెల్లించకుంటే ఫోన్ను లాక్ చేసేందుకు ఫైనాన్స్ కంపెనీలకు అనుమతిచ్చే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది.దేశంలో చాలా మంది ఫోన్ను లోన్లో తీసుకొని, ఈఏంఐలు కట్టకుండా ఎగగొడుతున్నారని.. ఫోన్ లాక్ వల్ల ఇలాంటి సమస్యలు రావని ఈ విధానం అమలు చేయడానికి ఆర్బీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఫోన్ కొనే సమయంలోనే ఒక యాప్ను ఇన్స్టాల్ చేయనున్న ఫైనాన్స్ కంపెనీలు ప్రజల హక్కులకు భంగం కలగకుండా.. ఫోన్ కొనే వారి నుండి ముందస్తు అనుమతి తీసుకొని, వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా ఆర్బీఐ నిబంధలను తీసుకురానున్నట్లు సమాచారం.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
