ఆకేరు న్యూస్, డెస్క్ : బస్సు ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. సౌదీలో జరిగిన ఘటన తనకు బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మదీనాలో భారతీయులు సజీవమైన ఘటనతో కలత చెందినట్లు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. భారతీయ అధికారులు సహాయసహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మొత్తం 54 మంది ట్రావెల్స్ బస్సులో మక్కాకు వెళ్లారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని అధికారులు గుర్తించారు.
………………………………………………
