* పొల్యూషన్ అండ్ దేర్ ఎఫెక్ట్ పై లెక్చర్
ఆకేరు న్యూస్. హనుమకొండ : కాకతీయ ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), హనుమకొండలోని బోటనీ విభాగం వారు ఈరోజు ఎస్టెన్షన్ లెక్చర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ బి లలిత కుమారు విచ్చేసి విద్యార్థులకు నిర్వహించి వాటర్ పొల్యూషన్ అండ్ దేర్ ఎఫెక్ట్ అనే టాపిక్ పై సుదీర్ఘంగా ఎక్స్టెన్షన్ లెక్చర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బాటనీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఈ లక్షలతో పాటు యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు కూడా పాల్గొని కణజాల వర్ధన మరియు దాని వల్ల కలిగే లాభాలను వివరించాడు ఈ ఇద్దరు అధ్యాపకులు కలిసి ఎక్స్టెన్షన్ నిర్వహించినందుకు పార్టీ విభాగాధిపతి డాక్టర్ ఈ కోమల అభినందించి వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఎస్ శ్యామసుందర్, మరియు డాక్టర్ యుగంధర్, డాక్టర్ సమ్మయ్య డాక్టర్ ఘన సింగ్ డాక్టర్ నరేందర్ డాక్టర్ గాంధీ పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులు విద్యార్థులలో పరిశోధన నైపుణ్యాలతో పాటు విషయ జ్ఞానాన్ని పొందుపరచడానికి తోడ్పడుతుందని డాక్టర్ కోమల అన్నారు

