1 thought on “STATION GHANPUR | ఇందిరా భీమాతో ₹5 లక్షల సహాయం

  1. మన నియోజకవర్గం sc నియోజకవర్గంగా ఏర్పడి 48 సంవత్సరాలు కడియం శ్రీహరి గారి రాజకీయ జీవితం 30 సంవత్సరాలు వారు మన నియోజకవర్గంలో మొదటీసారి 1994 టీడీపీ ద్వారా పోటీ చేసి గెలిచారు తరువాత మళ్ళీ 1999టిడిపి ద్వారానే మళ్ళీ 2008 మళ్ళీ టీడీపీ ద్వారానే ఎమ్మెల్యే గా గెలిచారు తరువాత కొన్ని సంవత్సరాలు వారికీ కొంత విరామం ఏర్పడింది తరువాత మళ్ళీ 2023లో brs ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారానికి వచ్చినప్పుడు శ్రీసితారామచంద్రస్వామి వారి కల్యాణ మండపం వద్ద శ్రీసీతరాములవారి పై ఒట్టేసి నేను గెలిచి అధికారంలోకి వచ్చిన 6 నేలల్లో అకేరు వాగు వంతెన పూర్తి చేస్తాను అని వారు మాట ఇవ్వడం జరిగింది

    ఈ రోజు ఐకేపీ సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి వారు రావడం జరిగింది ఈ సభకి మేం వెళ్ళాము మమ్మల్ని చూడగానే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మీరు సైలెంట్ గా ఉంటే ఇక్కడ ఉండండి లేదా వెళ్లిపోండి అంటూ మాట్లాడటం జరిగింది మేం వారితో మాకు మాట్లాడే అవకాశం ఉంటే అకేరు వంతెన కోసం మాట్లాడుతాం లేదంటే ఎం మాట్లాడుతారో చూస్తాం అని అక్కడే కూర్చున్నాం

    మేం ఏదైతే మాట్లాడాలి అనుకున్నామో మా సర్పంచ్ ఉపసర్పంచ్ గార్లు మాట్లాడారు సంతోషం

    కడియం గారు మాట్లాడుతూ అకేరు వంతెన 15 కోట్ల ఖర్చుతో కూడిన పని అని చెప్తూ 15 లక్షల పని అయితే ఇప్పుడే చేపించే వాళ్ళం అని చెప్పారు

    సార్ మీరు 20 సంవత్సరాలుగా అధికారం అనుభవిస్తూ ఏ పార్టీ అధికారంలో అదే పార్టీలో కొనసాగారు 1994 నుండి 2004 వరకు టీడీపీ 2008 ఉపఎన్నిక సమయంలో పోటీ చేసి గెలిచారు.2014 to 2023 TRS + BRS లొ Mp గా ఉప ముఖ్యమంత్రి గా ప్రస్తుతం BRS MLA ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారు
    అయిన కూడా మీరు 15 సంవత్సరాలు వేరే వాళ్ళని గెలిపిస్తే వారు ఎగిరి దుంకి తిని తాగి వెళ్లిపోయారు ఆ 15యేండ్ల భారం నాపై పడుతుంది అంటున్నారు కానీ మీ ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితం మీరు అధికారం ఉన్న పార్టితోనే కొనసాగారు
    మీరు హామీ ఇచ్చినప్పుడు తెలియదా సార్ 15 కోట్ల ఖర్చు వస్తుంది అని మళ్ళీ ఇప్పుడేమో ఇంకో 15 ఏండ్లు గెలిపిస్తే చేస్తా అనడం హాస్యాస్పదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!