TGPSC Lecturer Recruitment 2026
ఆకేరు న్యూస్ :
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లెక్చరర్ ఉద్యోగాలు.
స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్ లో ఈ నెల అంటే జూన్ 24 నుంచి (24-07-2026 ) దరఖాస్తు చేసుకోవడం ప్రారంభమవుతుంది. చివరి తేదీ వచ్చే నెల 29-07-2026 సాయంత్రం ఐదుగంటలోపు వరకు ఉంది. పరీక్షకు ఏడు రోజుల ముందుగా ఆన్ లైన్లో హాల్ టికెట్లు ఆన్ లైన్లో అందుబాటులోకి వస్తాయి. పరీక్ష జరిగే తేదీ మాత్రం ఇంకా టీజీపీఎస్సీ ప్రకటించలేదు.. నవంబర్లో ఉండే అవకాశం ఉంది అని మాత్రమే తెలిపింది.
పూర్తి వివరాలు ఈ లింక్లో ఉంటాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్
https://www.tgpsc.gov.in
————————————
