Warangal SI Transfers
Published:
* వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్.ఐ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ప్రస్తుతం దామెర పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న అశోక్ అయినవోలు పోలీస్ స్టేషన్కు బదిలీ కాగా, అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు అలాట్మెంట్ అయినా ఎస్ఐ వీరభద్ర రావుకు దామెర పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బదిలీ అయ్యారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
