Warangal Police Commissioner Swetha
Published:
Updated: 01 Jul 2026 • 06:28 AM
* వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ
అకేరు న్యూస్ హనుమకొండ: ఎన్. శ్వేతారెడ్డి వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కమిషనర్‌గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ నుంచి ఆమె అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు నూతన కమిషనర్‌కు స్వాగతం పలికారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించడంపై పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతారెడ్డి (Warangal CP Swetha) దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
