Raiparthy SRR Foundation donation
ఆకేరు న్యూస్, రాయపర్తి : మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన కత్తి కుమారస్వామి ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం ఒక నూనె క్యాన్ ను మండల ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులచే పంపించగా ప్రతినిధులు సోమవారం మృతుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి 50 కేజీల బియ్యం ఒక నూనె క్యాన్ ను అందజేశారు అనంతరం కిష్టాపురం గ్రామ మాజీ సర్పంచ్ గట్టు నరసింహాచార్యులు 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి మాజీ జెడ్పిటీసి రంగు కుమార్ గౌడ్. ఫౌండేషన్ ప్రతినిధి లేతకుల రంగారెడ్డి. గ్రామ వార్డు సభ్యులు కేమిడి యాదయ్య. గ్రామ మాజీ కో ఆప్షన్ మెంబర్ వేల్పుల ఐలయ్య. డీలర్ గిద్దె యాకయ్య. చందు యాకయ్య. గిర్కత్తుల హరీష్. తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
