Vietnam Ha Long Boat
Published:
Updated: 11 Jul 2026 • 04:32 PM
* హాలాంగ్బేలో టూరిస్టు బోటు బోల్తా, 18 మంది మృతి
ఆకేరు న్యూస్, డెస్క్: వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం హాలాంగ్బేలో పర్యాటకులతో వెళ్తున్న ఒక బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 18 మంది మరణించారు. మృతుల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన తెలుగు పర్యాటకులే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
