Warangal Plumber Murder Case
Published:
Updated: 05 Sep 2026 • 01:02 PM
* మామునూరు పీఎస్ పరిధిలో ఘటన
ఆకేరు న్యూస్, వరంగల్ :
ఒక వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. ప్లంబర్ పని చేస్తున్న మేకల కుమారస్వామి (26)ని కొందరు గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. మామునూర్ పోలీస్స్టేషన్ పరిధిలో తిమ్మాపూర్ క్రాస్ రోడ్ దగ్గర ఈ ఘటన జరిగింది. అతడిని పరిచ యమున్న వ్యక్తులు టూ వీలర్ మీద MGM కు తీసుకొస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
