Ayurveda Day Walkdhan
Published:
* ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నిర్వహణ
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : ఆయుర్వేద (Ayurveda Day ) దినోత్సవం పురస్కరించుకొని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం ‘వాక దాన్’ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో ఉదయం 6 గంటల నుండి’వాక దాన్’ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జునైది, రఘునాథపల్లి డిస్పెన్సరీ ఫార్మసిస్ట్ వెంకట కృష్ణారావు తోపాటు స్థానికులు గుర్రం యాదగిరి, అరుణ్ లాల్, యాద శ్రీనివాస్, మల్లేశం, కిషన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
