Shooting Ball Selections
* పాల్గొన్న 120 మంది క్రీడాకారులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రం శ్రీవాణి గురుకులంలో జరిగిన జనగామ జిల్లా స్థాయి సీనియర్ షూటింగ్ (Shooting Ball Selections ) బాల్ పురుషుల, మహిళల క్రీడాకారుల ఎంపిక జరిగింది.
బాలుర విభాగంలో 50 మంది, బాలికల విభాగంలో మహిళలు 70 మంది పాల్గొన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని షూటింగ్ (Shooting Ball Selections )బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నెపు కుమార్ తెలిపారు.
కార్యక్రమంలో అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, జీడీ రమేష్ పిడిలు యాదగిరి, చంద్రశేఖర్ రెడ్డి, సాంబన్న, సుధాకర్, దిలీప్. చందర్, రాజు, అజయ్, రందీప్ కేజీబీవీ ఉపాధ్యాయులు మహాలక్మి, సుధారాణి,స్వప్న, శ్రీలత పాల్గొన్నారు.
Also Read : కార్తీక పౌర్ణమి వేడుకలు..

Please tell us what is wrong. Your report will be sent to the website team.

