Published:
Updated: 25 Sep 2024 • 09:14 AM
* ఆమోదించిన చైర్మన్
ఆకేరు న్యూస్, అమరావతి : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఏపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం రాజీనామాను సమర్పించగా రాజ్యసభ చైర్మన్ మంగళవారం ఆమోదించారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవికాలం మరో నాలుగేళ్ల పాటు ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు.
…………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
