Published:
Updated: 07 Oct 2024 • 08:42 AM
* భక్తులతో రద్దీగా ఇంద్రకీలాద్రి
ఆకేరు న్యూస్, విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో నాలుగోరోజు ఆదివారం అమ్మవారు లలితా త్రిపురసుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో రద్దీ అధికంగా ఉండడంతో అమ్మవారి దివ్వదర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పడుతుంది.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
