Published:
Updated: 17 Oct 2024 • 06:37 AM
* రేవంత్, భట్టిని కలిసిన దేవిశ్రీప్రసాద్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో జరిగే మ్యూజికల్ కార్యక్రమానికి సీఎం, డిప్యూటీ సీఎం లను ఆహ్వానించారు. సీఎంకు గిటార్‌ను జ్ఞాపికగా అందజేశారు. దేవిశ్రీప్రసాద్ వెంట నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నారు.
…………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
