Published:
Updated: 19 Oct 2024 • 07:11 AM
* సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు చీఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ దాఖలు చేశారు. అభ్యర్థుల తరఫున అడ్వకేట్ మోహిత్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పరీక్షల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఫాలో కాలేదన అందులో పేర్కొన్నారు. అయితే కేసు సోమవారం విచారణ జరుపుతామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెల్లడిరచారు. మొదటి కేసుగా ఉదయం 10.30 గంటలకు విచారించనుండగా.. అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రూప్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
…………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
