Published:
Updated: 18 Nov 2024 • 05:43 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు డాక్టర్ వెన్నెలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడిరచారు. ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు తెలంగాణ సాంస్కృతిక ఔనత్యాన్ని ఇనుమడిరచే విధంగా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
