Published:
Updated: 18 Nov 2024 • 11:07 AM
ఆకేరున్యూస్ డెస్క్: వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్పోర్టు నిర్మాణంలో ముందడుగు పడిరది. ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ.205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్ను సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ లేఖ రాసింది.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
