Published:
Updated: 21 Nov 2024 • 05:28 AM
ఆకేరున్యూస్ డెస్క్: తల్లిదండ్రులు కష్టపడి చదివించడం వల్లే కలెక్టర్ అయ్యానని కాకినాడ కలెక్టర్ షన్మోహన్ భావోద్వేగానికి గురయ్యారు. కాకినాడలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను ఉద్దేశించి కలెక్టర్ వ్యాఖ్యానించారు. బాలలను లైంగికంగా వేధించే వారిని మరొక దేశంలో ఉరి వేస్తారని.. పోక్సో కింద కేసు నమోదు అయిన టీచర్‌ను నేను కొట్టలేను కనుక కొట్టలేదన్నారు. ఆఫీసర్‌ను పెట్టి అక్కడే ఉరి వేయాలన్నారు. ఆ టీచర్ ఇంట్లో కూడా అదే వయస్సు పిల్లలు ఉన్నారు.. ఆయనకు అదేం ఖర్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
……………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
