Published:
Updated: 25 Nov 2024 • 08:36 AM
* నోటా కంటే తక్కువ ఓట్లు
ఆకేరున్యూస్, మహారాష్ట్ర: బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, సినీ నటుడు ఎజాజ్ ఖాన్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెర్సెవో స్థానం నుంచి పోటీ చేశారు. ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ టికెట్‌పై బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కేవలం 155 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ, నోటాకు మాత్రం 1298 ఓట్లు వచ్చాయి. నటుడు ఎజాజ్‌కు సోషల్ మీడియాలో 5.6 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
