Published:
Updated: 26 Nov 2024 • 07:14 AM
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలో ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడిరది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుపట్టగా సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు.
…………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
