
ఆకేరు న్యూస్, ములుగు: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రము లో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులను శాలువాలతో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యమ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు మహిళలు,మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మణ్ నారాయణ , తాటి కృష్ణయ్య, తోట రమేష్, చిట్టిమల్లు సమ్మయ్య, ఎడ్ల పెళ్లి నరసింహారావు, మహిళా మండలి ప్రత్యక్షరాలు, గోస్కుల లక్ష్మి, గుజ్జేటి రాజు యాదవ్, గ్రామ కమిటీ అధ్యక్షుడు, శ్రీను, పండ రవి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………..