Mulugu Road Accident
Published:
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా తాడ్వాయి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్వాయి పస్రా మార్గ మధ్యలో కొండపర్తి క్రాస్ రోడ్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినారు. ప్రస్తుతం మృతుల వివరాలు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
కోగిల సారయ్య , MA (Sociology)
22 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
