ఆకేరున్యూస్ డెస్క్: డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (RGV) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడిరది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ తరఫు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు.
………………………………….