Published:
Updated: 15 Nov 2024 • 07:20 AM
ఆకేరున్యూస్ డెస్క్: తెలంగాణలో కొన్ని కార్పోరేట్ ఇంటర్ కళాశాలలు విద్యార్థుల ప్రాణాలను బలితీస్తున్నాయి. కారణాలు ఏవైనా తాజాగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నిజాంపేట బ్రాంచ్లో కామారెడ్డికి చెందిన జస్వంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటిలాగా అందరితో రాత్రి హాస్టల్ రూం లో నిద్రించిన జస్వంత్ గురువారం ఉదయం లేచేసరికి ఫ్యాన్ కు ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.
……………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
