కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆరూరి రమేశ్
Published:
Updated: 11 Jun 2024 • 07:42 AM
* బండి సంజయ్‌కు అభినందనలు
ఆకేరు న్యూస్, వరంగల్ : బీజేపీ నేత కేంద్ర మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కలిశారు. ఎంపీ ఈటల రాజేందర్ తో కలిసి ఆయన కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అమిత్ షాను పుష్ప గుచ్ఛాన్ని అందజేశారు. అదే విదంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కలిసి అభినందనలు తెలియజేశారు. ఆరూరి రమేశ్‌తో పాటు బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్ రావు, జనగా జిల్లా బీజేపీ అద్యక్షుడు దశమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు.


Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
