
* అర్థ రాత్రి రౌడీ షీటర్ సాదిక్ హుస్సేన్ దారుణ హత్య
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండ లో అర్థ రాత్రి మహ్మద్ సాదిక్ హుస్సేన్ ( 50 ) అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యారు.. బుధవారం అర్థ రాత్రి గం .12 30 లకు వడ్డెపల్లి చర్చి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుందని సుబేదారి పోలీస్ లు చెబుతున్నారు. సాదిక్ గతంలో జరిగిన ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్టు గా తెలుస్తోంది. ఈ హత్యకు పాత కక్షలా . వివాహేతర సంబంధమా అన్న కోణంలో సుబేదారి పోలీస్ లు విచారణ చేస్తున్నారు..మృత దేహాన్న పోస్ట్ మార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రి కి తరలించారు..
……………………………………………………..