Published:
Updated: 03 Oct 2024 • 11:36 AM
* పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్, పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ సందర్భంగా వేదిక కుప్పకూలింది. ఆ ఈవెంట్కు వచ్చిన హీరోయిన్ ప్రియాంకమోహన్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
…………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
