Published:
Updated: 03 Oct 2024 • 08:20 AM
* కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడిన అక్కినేని అమల
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కొండా సురేఖపై అక్కినేని అమల రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన కొండా సురేఖపై మండిపడ్డారు. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దని.. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అమల పేర్కొన్నారు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది.? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అమల డిమాండ్ చేశారు.
………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
