Free Eye Medical Camp
Published:
అకేరు న్యూస్ వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్, హైదరాబాద్ శంకర ఐ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 300 మందికి పరీక్షలు నిర్వహించి, 150 మందికి ఉచిత కళ్లజోడులు, మందులు పంపిణీ చేశారు. 20 మందిని శస్త్రచికిత్సల కోసం శంకర ఆసుపత్రికి తరలించారు.ఈ కార్యక్రమంలో మామూనూరు సీఐ రాజగోపాల్, పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ పాల్గొన్నారు…
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
