
* మేయర్, ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు
ఆకేరున్యూస్ హనుమకొండః మమ్మల్ని చూస్తే మేయర్ , ఎమ్మెల్యేలు గజ్జున వణుకుతారని వరంగల్ కార్పొరేషన్ లోని బీఆర్ ఎస్ కు చెందిన 14 మంది కార్పొరేటర్లు తెలిపారు. మంగళవారం వారు హనుమకొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాడుతున్నబీఆర్ ఎస్ కార్పొరేటర్లను మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. వారు చేస్తున్న అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని మాట్లాడకుండా గొంతునొక్కుతున్నారని వారు ఆరోపించారు.
……………………………………………………..