Published:
Updated: 14 Oct 2024 • 07:04 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన తక్షణమే సమగ్ర కులగణన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జిఓ నంబర్ 18ను విడుదల చేసింది. సమగ్ర కులగణను ప్రణాళిక శాఖ (ప్లానింగ్ డిపార్టుమెంట్) ద్వారా 60 రోజుల్లో చేపట్టాలని జీవోలో స్పష్టంగా పేర్కొంది. కాగా కులగణనపై గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుల అధ్యర్వంలోని బిసి ప్రతినిధుల బృందం కలిసిన 24 గంటల్లోపే జీవో విడుదల కావడం పట్ల బిసి సామాజిక వర్గాలు హర్ష్యం వ్యక్తం చేస్తున్నాయి.
…………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
