

Related Stories
October 13, 2025
ఆకేరున్యూస్, వరంగల్ : కాజీపేట దర్గాలోని రైల్వే ట్రాక్ మరమ్మతులు చేపడుతున్నందున నేటి శనివారం నుంచి 18వ తేదీ వరకు రైల్వే గేటు మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గం ద్వారా వెళ్లే ప్రజలు ఐదు రోజుల పాటు ఇతర మార్గాల ద్వారా ప్రయాణించాలని వారు సూచించారు.
————————-